ఆరోగ్యశ్రీలో 3,255 చికిత్సలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
ysjaganmohanreddyaarogyasri
*ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..*
మే 2019లో అంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి..
ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్య 1059
జనవరి 2020లో వైద్య చికిత్సలను..
2059కి పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం
జూలై 2020లో 2200 పెంచుతూ నిర్ణయం.
ఈ సందర్భంగా అదనంగా చేర్చిన చికిత్సల్లో..
54 క్యాన్సర్ చికిత్స ప్రొసీజర్లు
నవంబర్ 2020లో 2436కు పెంపు..
బోన్ మ్యార్తోపాటు 235 ప్రొసీజర్లు చేరిక
మే -జూన్ 2021లో 2446కు ఆరోగ్య శ్రీ చికిత్సలు పెంపు
10 కోవిడ్ ప్రొసీజర్లు చేరిక
2022లో 3255 పెంచుతూ సీఎం వైఎస్ జగన్ ..
చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
#ArogyaSri
#CMYSJagan #YSRArogyaSri #YSJaganCares #MedicalandHealth #HealthMinister #VidadalaRajini